29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ , బతుకమ్మ  : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాన్సువాడ మండలం కొల్లూరు, దామరంచ రహదారి మధ్యలో బైక్ పై ఓ వ్యక్తి వేగంగా వెళ్తూ ఐచర్ వాహనాన్ని ఢీకొన్నాడు. తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మృతుడు బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన జోగోళ్ల ప్రవీణ్ గా గుర్తించినట్లు బీర్కూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

More articles

Latest article