బతుకమ్మ,మెండోరా:మెండోరా మండలం దూదిగాం గ్రామానికి చెందిన అనురాధ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంది. హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ లో చేరారు. చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలని కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ ని సంప్రదించారు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2, 50,000 ఎల్ఓసిని మంజూరు చేయించారు. మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వేణుగోపాల్ యాదవ్ బాధ్యత కుటుంబాలకు ఎల్ఓసిని అందజేశారు.
