27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

హర్ ఘర్ తిరంగా

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ – ఈరోజు విగ్రహ శుద్ధి కార్యక్రమంలో భాగంగా పులాంగ్ చౌరస్తాలో గలw డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాహెబ్ గారి విగ్రహానికి శుద్ధి చేసి పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మరియు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article