29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

36. 35 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయి ని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ అయిన కాకతీయ కాలువ ద్వారా 4000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నాలుగు టర్బైన్ల ద్వారా 36. 35 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని జెన్ కో డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10.33 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందని పేర్కొన్నారు.

More articles

Latest article