28.8 C
Hyderabad
Monday, August 3, 2026

జిల్లాలో 30, 30(ఎ) పోలీస్ యాక్ట్ అమలు

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా ఎస్.పి. సిహెచ్. సింధు శర్మ

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి  జిల్లాలో శాంతి భద్రతలను  దృష్టిలో వుంచుకొని  నవంబర్  1వ తేది నుండి 07వ తేదీ  వరకు జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని  కామారెడ్డి  జిల్లా ఎస్.పి. సిహెచ్.సింధు శర్మా తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. అలాగే ప్రజా ధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని కోరారు.

More articles

Latest article