జోన్ 7 పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభం

  మహబుబ్ నగర్, బతుకమ్మ :   జోగులాంబ జోన్ - VII డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ - 2026-27 కార్యక్రమాన్ని సోమవారం జిల్లా ఎస్పీ డి.జానకి ప్రారంభించారు. ఈ జోనల్ డ్యూటీ మీట్‌లో జోన్ – VII పరిధిలోని ఐదు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్, యాంటీ సాబొటేజ్ చెక్, కంప్యూటర్ నాలెడ్జ్, డాగ్ స్క్వాడ్,...