జోన్ – 2 బాసర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ – 2026 ప్రారంభం
. . . పోలీసుల వృత్తి నైపుణ్యాల పెంపుదలకు డ్యూటీ మీట్ దోహదం . . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో మూడవ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణలో భాగంగా జోన్-2 బాసర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ – 2026 ను నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, అదిలాబాద్ జిల్లాలకు చెందిన సి.ఐలు, ఎస్.ఐలు,...