నారాయణ పాఠశాలలో ఘనంగా జోనల్ లెవల్ ప్రీమియర్ లీగ్ సంబరాలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నారాయణ పాఠశాలలో జోనల్ లెవల్ నారాయణ ప్రీమియర్ లీగ్ సంబరాలు నిర్మల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీమియర్ లీగ్ లో భాగంగా విద్యార్థులందరికి రకరకాల క్రీడలను నిర్వహించి అందులో విజేతలకు బహుమతులు అందజేశారు. ఇందులో ఖోఖో బాలురు మొదటి బహుమతి ఆర్మూర్ బ్రాంచ్ , రెండవ బహుమతి నిజామాబాద్ బ్రాంచ్,ఖోఖో బాలికలు మొదటి బహుమతి ఆర్మూర్ బ్రాంచ్,రెండవ బహుమతి నిర్మల్ బ్రాంచ్,కబడ్డీ బాలురు మొదటి బహుమతి నిర్మల్ బ్రాంచ్,రెండవ బహుమతి భైంసా బ్రాంచ్,కబడ్డీ బాలికలు మొదటి బహుమతి...