జోనల్ లెవల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ షురూ
. ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ . పాల్గొన్న నాలుగు జిల్లాల అధికారులు, సిబ్బంది నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: అటవీశాఖ ఆధ్వర్యంలో జోనల్ లెవెల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ -2024 శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రలోని రాజారామ్ స్టేడియంలో ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ క్రీడాపోటీలను ప్రారంభించారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ఫారెస్ట్ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన, పతాకావిష్కరణ చేసి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు....