జీరో మాల్ డంప్
. . . సిద్దిపేట్, కరీంనగర్ నుంచి తక్కువ ధరకు పటాకులు తెస్తున్న వ్యాపారులు . . . పది రెట్ల ధరకు అమ్మకాలకు రంగం సిద్ధం . . . హోల్ సేల్ వ్యాపారుల సిండికేట్ . . . హోల్ సేలర్లు చెప్పిన ధరలకే రిటైలర్ల అమ్మకాలు . . . శివకాశీ నుంచీ దిగుమతైన టపాసులు నిజామాబాద్, బతుకమ్మ : దీపావళి పండుగ 10 రోజులు ఉండగానే వ్యాపారులు పెద్ద ఎత్తున స్టాక్ ను డంప్ చేశారు. అదీ కూడా...