జకోరా, చందూర్, చింతకుంట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తుదిదశకు

  . . . ఖరీఫ్‌కు ముందే నీటి సరఫరా   . . . మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా రైతులకు భారీ ఊతమిచ్చే జకోరా, చందూర్, చింతకుంట లిఫ్ట్ ఇరిగేషన్ పథకం తుదిదశకు చేరుకుంది. ఈ పథకాన్ని త్వరలో ప్రారంభించి ఖరీఫ్ సీజన్‌కు ముందే సాగునీరు అందించనున్నట్లు మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రూ.106.04 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా వర్ని, చందూర్, మోస్రా...