ఘనంగా జహీరాబాద్ ఎంపీ జన్మదిన వేడుకలు

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ శేట్కార్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్ కిషోర్ నివాసంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని ముఖ్య కార్యకర్తల మధ్య కోలాహాలంగా కార్యక్రమాన్ని నిర్వహించి కార్యకర్తల ఉత్సవాలు, సంబరాల మధ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్ కిషోర్ జహీరాబాద్ ఎంపీ సురేష్ శేట్కార్ జన్మదిన వేడుకల కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ...