Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 February 2025, 8:09 pm Posted by : ramakrishna

యువజన కాంగ్రెస్ జాతీయ ఇంచార్జీని సన్మానించిన విపుల్ గౌడ్

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : హైదరాబాద్ లో నిర్వహిస్తున్న యువజన కాంగ్రెస్ రాజకీయ శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన యువజన కాంగ్రెస్ జాతీయ ఇంచార్జీ కృష్ణా అలవేరును నిజామాబాద్ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్, నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తుంపల్లి మహేందర్ మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరాల నిహార్, ఆర్మూర్ అధ్యక్షులు ప్రశాంత్  పాల్గొన్నారు.