కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైయస్సార్ వర్ధంతి

బతుకమ్మ, ఏర్గట్ల; మండల కేంద్రం బస్టాండ్ వద్ద కాంగ్రెస్  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ కార్యకర్తలు పూలమాలవేసి నివాళులు అర్పించారు, వర్ధంతి నిర్వహించినారు.ఇట్టి సందర్భంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ మాట్లాడుతూ స్వర్గీయ మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి,ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ,108 అంబులెన్స్, వ్యవసాయానికి ఉచిత కరెంట్,విద్యార్థులకు ఫీజుల మాపి ఇలా అనేక పథకాలు ప్రజలకు అంది విధంగా యధావిధిగా...