వై ఎస్ సేవలు మరువలేనివి
బతుకమ్మ, నిజామాబాద్: దివంగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని కాంగ్రెస్ భవన్ లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా వైఎస్ తన హయాంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడంతోపాటు రుణమాఫీ చేశారని, విద్యార్థులకు ఫీజు రియింబర్స్ మెంట్ ఇచ్చిన ఘనత వైఎస్ కే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్...