సృజనాత్మకతకు వేదిక ’యువ కెరటాలు‘ కవి సమ్మేళనం
జూన్ 2న యువ కవుల సమ్మేళనం తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి కుమార్ నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన " తెలంగాణ యువ కెరటాలు " శీర్షికన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షులు అవంతి కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మెల్సీ కవిత కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సారస్వత పరిషత్ లో జరగనున్న ఈ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవంతి కుమార్...