Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 May 2025, 10:53 pm Posted by : ramakrishna

యువకుడి ఆత్మహత్య

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నగరంలోని రెండో టౌన్ పరిధిలో యువకుడు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గాజుల పేట్ కు చెందిన నిఖిల్(23) అనివార్య కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలియాల్సి ఉందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Youth suicide