వినాయక్ నగర్ లో యువకుడికి కరెంట్ షాక్

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్ లో గల వినాయక్ నగర్ లో విద్యుత్ లైన్ ల మరమ్మత్తు చేస్తున్న ప్రైవేటు వర్కర్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వినాయక్ నగర్ లోని విశాల్ మార్ట్ ఎదురుగా ప్రైవేటు కాంట్రాక్టరు ద్వారా విద్యుత్ లైన్ లలో ఉన్న లోపాలను సరి చేస్తున్నారు. ముందుగా స్థానికంగా సబ్ స్టేషన్ నుంచి ఎల్ సి తీసుకుని నగరంలొని ఇంద్రాపూర్ కు చెందిన ప్రశాంత్ అనే...