కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలి

బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : దౌల్తాబాద్ మండల కేంద్రంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కొంగరి అమరేందర్ రెడ్డి,దుబ్బాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బురాని శ్రీకాంత్ కరాటే మాస్టర్,దుబ్బాక మున్సిపల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కడవెర్గు గోపి, డాకూరి శ్రీకాంత్ రెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిశారు.గెలుపుకు కారణం అయినా కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని సన్మానం చేశారు.అనంతరం సందర్బంగా ఇటీవల జరిగిన యూత్...