భగత్ సింగ్ స్ఫూర్తితో యువత దేశాభివృద్ధికి పాటుపడాలి

  . . . మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే   బాన్సువాడ, బతుకమ్మ :   భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడి దేశం కోసం ప్రాణాలను అర్పించిన కామ్రేడ్ భగత్ సింగ్ ని, ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బీర్కూర్ మండల కేంద్రంలో గల స్థానిక భగత్ సింగ్ చౌరస్తాలో శుక్రవారం భగత్ సింగ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ...