యువత క్రీడలతోపాటు సమాజ మార్పు కోసం కృషి చేయాలి
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే , సీపీఐ (ఎం. ఎల్ ) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు గుమ్మడినర్సయ్య సిరికొండ, బతుకమ్మ : యువత క్రిడాలతోపాటు సమాజ మార్పు కోసం కృషి చేయాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే , సీపీఐ (ఎం.ఎల్ ) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య అన్నారు. బుధవారం సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో సీపీఐ (ఎం. ఎల్ ) మాస్ లైన్ ఆధ్వర్యంలో, పార్టీ మండల ఆర్.రమేష్ అధ్యక్షతన గడ్కోల్ అమరవీరుల స్మారకార్థం నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వాలీబాల్,...