కొత్త సంవత్సర వేడుకలలో యువత డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలి
. . . అనుమతి లేని స్థలాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు . . . ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక టీంలు . . . ఎక్సైజ్ డిప్యూటి కమీషనర్ సొమిరెడ్డి నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సంధర్బంగా యువత డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలని నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటి కమీషనర్ సొమిరెడ్డి తెలిపారు. అనుమతి లేని ప్లేస్ లలో, పబ్లిక్ ప్లేస్లలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంక్షన్ హల్స్...