మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా తమ భవిష్యత్ లో సక్రమమైన దారిలో నిర్మిచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మహిళలు, పిల్లలు వికలాంగుల, వయోవ్రద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మారక ద్రవ్య దుర్వినియోగం" యొక్క దుష్ప్రభావాలగురించి, సామూహిక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ డిగ్రీ కాలేజీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులతో...