యువత పరిశోధనల వైపు ఆసక్తి చూపించాలి

  . . . సఫల ఆర్గానిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, శాస్త్రవేత్త, డా.పైడి ఎల్లారెడ్డి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రసాయన శాస్త్రం అభ్యసించిన వారు ఉన్నతంగానే ఎదుగుతారని, నేటి యువత పరిశోధనల వైపు ఆసక్తి చూపాలని, తద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సఫల ఆర్గానిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, శాస్త్రవేత్త, డా.పైడి ఎల్లారెడ్డి అన్నారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల, నిజామాబాద్ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో, పీఎం ఉషా నిధుల సహకారంతో “నిర్మాణం నుండి పునర్నిర్మాణం వరకు రసాయన శాస్త్రం: నూతన...