యువత పౌర రక్షణ వాలంటీర్లుగా నమోదు చేసుకోవాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్ సివిల్ డిఫెన్స్ వాలంటీర్లుగా నమోదు చేసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉత్సాహం కలిగిన యువతను సమీకరిస్తోంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు, సంక్షోభ సమయాల్లో జాతీయ ప్రయోజనంలో కీలక పాత్రలు పోషించడానికి యువ పౌరులను శక్తివంతం చేయడానికి ఈ దేశవ్యాప్త పిలుపు ఒక సమిష్టి ప్రయత్నంలో భాగమని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, ప్రజా అత్యవసర పరిస్థితులు, ఇతర ఊహించని పరిస్థితులలో పౌర పరిపాలనను పూర్తి చేయగల బాగా శిక్షణ...