యువత మత్తుపదార్థాల మాయలో పడొద్దు

  నిజామాబాద్ లీగల్, బతుకమ్మ   మత్తు పదార్థాలు బాలలను, యువతను వాటికి బానిసలుగా మారుస్తాయని వాటికి అలవాటు కావద్దని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేధార్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని రవి పబ్లిక్ స్కూల్ లో సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన డ్రగ్స్ వాడకం మూలంగా తలెత్తున్న నష్టాలను వివరించారు. డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలుపాలని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యపైనే దృష్టి కేంద్రీకరించాలని ఆయన కోరారు. సీనియర్ న్యాయవాది మాణిక్ రాజు...