సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

. . . తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ నాయక్   హైదరాబాద్, బతుకమ్మ :   సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ నాయక్ అన్నారు. ఆదివారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన బంజారా జాగృతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 15న సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం...