యువత మత్తును విడాలి

ఎస్సై కె. సందీప్   భీమ్ గల్, బతుకమ్మ : నవ సమాజ నిర్మాణంలో ప్రముఖ పాత్ర యువకులదని అలాంటి యువత మత్తుకు బానిసలు కాకుండా మత్తును వీడాలని ఎస్సై కె. సందీప్ అన్నారు. శుక్రవారం సీ పీ ఆదేశానుసారం మండలంలోని బాబాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ హల్ లో యువతకు మత్తు పదార్థాల నియంత్రణ, సైబర్ నేరాలపై అవేర్నస్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మేం బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నామని...