యువత బ్లూ కాలర్ ఉద్యోగాల వైపు దృష్టి సారించాలి
. . . ఇంగ్లీష్ రాకున్నా కొన్ని దేశాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి . . . సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి . . . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఇకనుంచి తమ దృక్పథాన్ని పూర్తిగా మార్చుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. యువత బ్లూ కాలర్ ఉద్యోగాల వైపు దృష్టి సారించాల్సిన...