యువత క్రీడలతో పాటు అన్నిరంగాల్లో రాణించాలి

ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి   బతుకమ్మ, బోధన్: యువత క్రీడలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ మండలం లోని పెగడపల్లి గ్రామంలో సీజన్ 2, పిపిఎల్ పెగడపల్లి ప్రీమియర్ లీ క్రికెట్ టోర్నమెంట్ ఏప్రిల్ 1న ప్రారంభమై ఏప్రిల్ 16న ముగిసింది. ఈ ఈ సీజన్ పిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్లో సుమారుగా  జిల్లా లోని సుమారుగా 40 జట్లు పాల్గొనగా బుధవారం ఫైనల్ పోరులో పెగడపల్లి, పెంటాకలన్ గ్రామాల టీంలు పోటీ పడగా పెంటాకలాన్...