యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి

  . . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. దేశభక్తి, సేవాభావం, వ్యక్తిత్వ వికాసం వంటి మహత్తర లక్ష్యాలతో సమాజంలో సంఘ్ చేస్తున్న సేవలను అభినందించారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజ్ మైదానం, దుబ్బ ప్రాంతంలో నిర్వహించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నగర శాఖల సంగమం కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు....