యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి
. . . మత్తు పానీయాలను మానేద్దాం, క్రీడల వైపు వెళ్దాం . . . నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 10 ఎకరాలతో క్రీడల స్టేడియం మంజూరు డిచ్‌పల్లి, బతుకమ్మ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, ఆటలు శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు, విజయం సాధించేందుకు ఎంతో అవసరమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. డిచ్‌పల్లి మండలంలోని సిఎంసి మెడికల్ కాలేజ్ గ్రౌండ్‌లో ఆర్.పి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్...