యువత సామాజిక సేవల్లో చురుకుగా పాల్గొనాలి
. . . ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్, బతుకమ్మ : వంజరి సమాజం ఐక్యంగా ముందుకు సాగితే మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందని, యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మామిడిపల్లిలోని జిల్లా వంజరి కళ్యాణ మండపంలో నిర్వహించిన జిల్లా వంజరి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. వంజరి కుల సోదరులు భారీ...