పన్నెండేళ్ల బాలికపై అత్యాచారం చేసిన యువకుడికి రెండు జీవిత కారాగార శిక్షలు

  . . . మొత్తం ఆరు నేరాలలో పదివేల చొప్పున జరిమానాలు విధింపు . . . బాలికకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక పరిహారానికి జిల్లా న్యాయసేవ అధికార సంస్థకు సిపార్సు . . . నిజామాబాద్ జిల్లా ప్రత్రేక పోక్సో కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ తీర్పు నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : పట్టుమని పన్నెండేళ్లు నిండని పసిబాలిక గృహ అవసరాల కోసం ఇంటినుండి అప్పుడప్పుడు కిరాణ దుకాణంకు వచ్చిపోయేది.అప్పుడే ఒక మగమృగం కన్నుపడింది. ఆ...