మహిళ హత్య కేసులో యువకునికి జీవితఖైదు
నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి టి.శ్రీనివాస్ తీర్పు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఒక మహిళను రోకలి దుడ్డుతో తలపై కొట్టి మర్డర్ చేసిన యువకుడు గుడిలింగం పండరికి జీవిత కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి తూముకుంట శ్రీనివాస్ మంగళవారం తీర్పు వెలువరించారు.కోర్టు తీర్పులోని వివరాలు. మొత్తం పదమూడు మంది సాక్ష్యుల వాంగ్మూలాలు నమోదు చేసుకుని, పదహారు ధ్రువీకరించుకున్న పత్రాలు, ఐదు వస్తుగత సాక్ష్యాలు మార్క్ చేసుకుని అధ్యయనం చేసిన అనంతరం కామారెడ్డి...