విప్లవోద్యమ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర
- విప్లవ పోరాటల్లో యువత క్రియాశీలకంగా ముందు నిలువాలి - సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి.ప్రభాకర్ సిరికొండ, బతుకమ్మ : విప్లవోద్యమ నిర్మాణంలో యువత పాత్ర కీలకమైనదని, విప్లవ పోరాటల్లో యువత క్రియాశీలకంగా నిలబడాలని సీపీఐ (ఎం. ఎల్ ) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి.ప్రభాకర్ పిలుపునిచ్చారు . సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో సీపీఐ (ఎం. ఎల్ ) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న గడ్కోల్ అమరవీరుల స్మారక క్రీడల ముగింపు...