సమసమాజ స్థాపనకి యువత కదిలి రావాలి
. . . భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్థంతి సభల గోడ ప్రతికల ఆవిష్కరణ ఇందల్ వాయి, బతుకమ్మ : పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అనే నినాదం భగత్ సింగ్ ద్వారా ప్రతి ఒక్కరం అందిపుచ్చుకొని సమసమాజ స్థాపనకు యువత ముందుకు వెళ్లాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం మండల కార్యదర్శి మున్నా కుమార్ కోరారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 95 వ...