సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యువత పోరాడాలి
. . . అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సామ్రాజవాదానికి వ్యతిరేకంగా యువత పోరాడాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ అన్నారు. నగరంలోని దేవి టాకీస్ చౌరస్తాలో గల ఐఎఫ్ యు ఆఫీసులో శనివారం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో పివైఎల్ జిల్లా తొలి కన్వీనర్ కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ 35వ వర్ధంతిని నిర్వహించారు. అనంతరం ఆయనకు ఘనంగా నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు....