యూత్ సభ్యులకు ఇనుప స్టాండ్ అందజేత

బతుకమ్మ, ఏర్గట్ల: మండలం కేంద్రములో యువజన సంఘాల యూత్ సభ్యులు వినాయక మండపాల షెడ్లు నిర్మాణం చేపట్టుటకు 17 ఫీట్ల ఇనుప స్టాండ్ అవసరం ఉన్నదని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్ దృష్టికి తీసుకు వెళ్లడంతో వినాయక మండపాలకు 17 ఫీట్ల పెద్ద స్టాండ్ అవసరాన్ని గ్రహించి సభ్యుల కోరిక మేరకు ఏర్గట్ల గ్రామములోని అన్ని యూత్ లు వాడుకోవటానికి శివన్నోళ్ళ శివకుమార్ యూత్ సభ్యులకు అందజేయడం జరిగింది.ఇట్టి సందర్భంలో శివన్నోళ్ళ శివకుమార్ మాట్లాడుతూ గ్రామములో ఎవరికైనా ఇనుప స్టాండ్ అవసరం...