సేవా కార్యక్రమాలు చేపడుతున్న వ్యక్తిని సన్మానించిన యూత్ సభ్యులు

బతుకమ్మ, ఏర్గట్ల: మండలంలోని బట్టపూర్ గ్రామంలో సేవ కార్యక్రమాలు చేపడుతున్న మూడ్ దయానంద్ ను స్థానిక అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులతోపాటు గ్రామస్తులు 79వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం  శాలువాతో సన్మానించి,మెమొంటో అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ, దయానంద్ మా గ్రామంలో ఎవరికైనా సమస్యలు ఉంటే సమస్యలు తీరుస్తూ,గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని గ్రామం తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ప్రజల సమస్యల ను తీరుస్తూ తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని అన్నారు. దయానంద్ చేస్తున్న సేవ...