పాన్ కిక్కులో యువకుడి హత్య 

👉 యువకుడి పై దాడి చేసిన ఐదుగురు  👉 గోశాల వద్ద యువకుడి మర్డర్ కేసులో సంచలన విషయాలు  నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాన్ కు ఉన్న డిమాండ్ మరేక్కడ ఉండదు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్ కండిషన్ పాన్ షాపులు కనిపిస్తాయి. అక్కడ దొరికే పాన్ మసాలా మరి ఎక్కడ దొరకదు. ఆ పాన్ ల కోసం పదో తరగతి విద్యార్థి మొదలుకొని పండు ముసలి వరకు ఆ పాన్ షాప్ ల వద్ద క్యులు కడతారు. రాత్రి...