యువతే దేశానికి భవిష్యత్తు
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య . . . నిజామాబాద్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : యువతే దేశానికి భవిష్యత్తని, యువతలో ఉన్న శక్తి, సామర్థ్యాన్ని సరైన దారిలో వినియోగిస్తే సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రూరల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఆదివారం 2కే రన్ కార్యక్రమం నిర్వహించారు....