బీజేపీలో భారీగా చేరిన ఎల్లారెడ్డిపేట మండల యువకులు
పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు గోపి ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి.. తాజాగా ఎల్లారెడ్డిపేట మండలంలో పలు గ్రామాలకు చెందిన యువకులు భారీ సంఖ్యలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి ల ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు.ఎల్లారెడ్డిపేట గ్రామం నుండి నేవూరి శ్రీనివాస్ రెడ్డి, అల్లం నవీన్ లింబాద్రి, గోలిపెల్లి ప్రవీణ్ రెడ్డి, చందనం రామకృష్ణ,పెద్దవేణి వెంకటి యాదవ్, పలువురు...