విద్యుదాఘాతంతో యువకుడి మరణం
ఎల్లారెడ్డి, బతుకమ్మ: మండలంలోని సబ్దల్పూర్ గ్రామానికి చెందిన యువకుడు బయ్యని నవీన్ (28) విద్యుత్ ఘాతానికి గురై అకాల మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగా లేక కుటుంబానికి భారం కాకూడదనే తలంపుతో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో మిషన్ భగీరథలో పనిచేస్తూ జీవన పోరాటం చేస్తున్నాడు. అయితే ప్రతిరోజు లాగే పనిలో ఉన్న సమయంలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడనీ స్థానికులు తెలిపారు. ఈ విషాద వార్త విని...