పోలీస్ కస్టడిలో యువకుడి మృతి ?
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ పోలీస్ కస్టడిలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన ఆలకుంట సంపత్ (32 ) జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీరామ ఇంటర్ నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇటీవల కొందరు గల్ప్ దేశాలకు వెళ్లగా అక్కడ మోసపోయిన నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం పోలీసులు ఈ నెల 4న సంపత్ ను మరో కరిని...