యువజన కాంగ్రెస్ ను గ్రామాల్లో బలోపేతం చేయాలి
. . . యూత్ నాయకులే రేపటి ప్రజా ప్రతినిధులు . . . నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నగరంలోని కంటేశ్వర్ బైపాస్ లో గల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తూంపల్లి మహేందర్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర...