బీఆర్ఎస్ నాయకులపై యూత్ కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు
భీమ్ గల్, బతుకమ్మ : ఎల్‌బీ నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన యువ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డిపై, కేంద్ర ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, అనుచిత వాఖ్యలు చేసిన వారిపై మండల యూత్ కాంగ్రెస్ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై మాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న అభ్యంతరకర,అసభ్యకర హింసను ప్రేరేపించే వ్యాఖ్యలపై సంబంధిత వ్యక్తులపై చర్యలు...