యువత ఆలోచనల అమలుకు యూత్ కాంగ్రెస్ వేదిక
. . . డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నాగేంద్ర బాబు భీమ్ గల్, బతుకమ్మ : దేశాభివృద్ధిలో కీలకమైన యువత తమ ఆలోచనలను, సమస్యలను వ్యక్తపర్చడానికి,సమాజంలో మార్పుకు యూత్ కాంగ్రెస్ ఒక వేదికని డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నాగేంద్ర బాబు అన్నారు. భారత యువజన కాంగ్రెస్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా భీంగల్ పట్టణ కేంద్రంలో శనివారంఆయన జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర బాబు మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ యువతకు వేడుక కాదని, వేదికని...