యువజన కాంగ్రెస్ ఎన్నికలు . . బీజేపీ ప్రచారం జోరు

 రసవత్తరంగా యువజన కాంగ్రెస్ ఎన్నికలు ఆన్ లైన్ లో సభ్యత్వ నమోదు జోరు సభ్యత్వ నమోదు చేసుకున్న వారికే ఓటు హక్కు బట్టబయలవుతున్న గ్రూప్ రాజకీయాలు బతుకమ్మ,నిజామాబాద్ నిజామాబాద్ యువజన కాంగ్రెస్ ఎన్నికలు మునుపెన్నడు ఊహించని విధంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు సర్వసాధారణమైన ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం యువజన కాంగ్రెస్ నాయకుల గెలుపు బాధ్యతను బీజేపీ క్యాడర్ ఎత్తుకోవడమే కలకలం రేపుతుంది. నిజామాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం నాయకులు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. గ్రూప్ రాజకీయాలు బహిర్గతమౌతున్నాయి....