రేపే యూత్ కాంగ్రెస్ ఎలక్షన్

 . మిగిలింది గంటలే.. . అధ్యక్ష పదవికి నువ్వానేనా అంటున్న విపుల్ గౌడ్, నాగేంద్ర . ప్రధాన కార్యదర్శి పదవి బరిలొ 19 మంది . వచ్చే నెలలో వెలువడనున్న ఫలితాలు నిజామాబాద్, బతుకమ్మ:  కాంగ్రెస్ పార్టీకి ఆయువుపట్టువైన యూత్ విభాగం ఎన్నికల ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. శనివారం ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో యూత్ విభాగం కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత నెల 14న సభ్యత్వ నమోదు ప్రారంభంకాగా, ఓటింగ్ ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగియనుంది. నిజామాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల...